జడ్చర్ల, సెప్టెంబర్‌ 28 (ఆన్‌లైన్‌) సారూ... మా భూములు పోయినయి... మా బతుకులు బజారున పడినయి... భూములు పోతే బతుకులు ఎట్లా ఉంటాయో వై.ఎస్‌కు తెలవదా?... మాది మాకు విషం చేస్తున్నాడు... మా ఉసురు వైఎస్‌కు ముడ్తది... ఇక్కడున్న కంపెనీ వాళ్ళకు కలెక్టరమ్మ అమ్ముడు పోయింది...మా ఎమ్మెల్యే దొంగ ... అంటూ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ముందు పోలేపల్లి సెజ్‌ భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని హరగోపాల్‌ బృందం ఆదివారం సందర్శించారు.
సెజ్‌ బాధితులకు అండగా ఉంటామని హరగోపాల్‌ ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.
పత్రికారంగం మీ వెంట ఉంటుంది : ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్‌
సెజ్‌ బాధితుల న్యాయమైన పోరాటానికి పత్రికారంగం అండగా ఉంటుందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. పోలేపల్లి రైతులకు న్యాయం జరిగేదాకా వార్తలు రాస్తూ అండగా ఉంటామని చెప్పారు.
(Courtesy: AndhraJyothy 29th Sept 2008)
తెలుగు e-వార్తా పత్రికల శకం మొదలు అయినట్టు కనిపిస్తోంది. వార్త దీనిని ప్రారంభించింది. తరువాత ఆంద్రజ్యోతి ,ఇప్పుడు ఇక ఈనాడు వంతు. ఇక పోతే ఆంధ్రజ్యోతి , వార్త ఒకడి దగ్గర నుండే కొన్నట్టున్నారు .
ఈ-పేపరు లో నాకు నచ్చినవి:
PDF లో కి ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.
Achieves మైన్ టైన్ చెయ్యవచ్చు.
మనకు నచ్చిన ఆర్టికల్ ఈ- మెయిల్ చెయ్యవచ్చు.
ఈ-పేపరు లో నాకు నచ్చనవి:
ఎవరూ యునీకోడ్ వుపయోగించడం లేదు.(అందువల్ల భవిష్యత్తు లో Search చేసు కోవడం కుదరదు. యునీకోడ్ లో చదవడం కోసం http://uni.medhas.org వుండనే వుంది. )
ఒక ఐదు సంవత్సరాల క్రితం తెలుగు పేపరు నెట్ లో చదవడానికి బొమ్మలలో (Images) వుపయోగించేవాళ్ళం.ఇప్పుడు కూడా అదే పద్దతి.
ఈనాడు ౩ నెలలు ఫ్రీ . సంవత్సరానికి ౧౦౦ (వంద) రూపాయలు .(కొత్త లో అందరూ అంతే).
భవిష్యత్తు లో Expect చేయగలిగినవి:
ఈనాడు వాడు RSS ఫీడు లింకు ఇంకా యాక్టివేట్ చేయలేదు. కాబట్టి అది త్వరలోనే రావచ్చు.
ఫ్రీ గా చదువు కో గలగడం.
Technical backlogs :
Even they made Login as must. Without Login also you can see get the pages.(Because they are following strict naming convention.).Server is not checking whether the person is logged in are not(for sending images to clients.).This can be prevented by adding HTTP handlers to the images extensions. (I know at IIS level only.Every body is using PHP.I have no knowledge in it).
వీటి కి లింకు లు:
http://epaper.eenadu.net/
http://epaper.andhrajyothy.com/Default.aspx
http://epaper.vaarttha.com/
Dileep.M
E-mail: m.dileep@gmail.com ,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.wordpress.com
MPOnline Ltd. , http://www.mponline.gov.in