తెలుగు అభిమానులకు,బ్లాగర్ల కు,అంగ్లసంవత్సర శుభాకాంక్షలు.
http://www.ulib.org/cgi-bin/udlcgi/ULIBAdvSearch.cgi?listStart=0&language1=Telugu&perPage=20
ఇది యూనివర్సల్ లైబ్రరి ( మిలియన్ పుస్తకాలు ) వారు నిర్వహిస్తున్నారు http://ulib.org
ముఖ్యవిషయములు:
సమావేశస్థలం : క్రిష్ట్ణకాంత్ పార్క్ , యూసఫ్ గూడ.
సభ్యుల సంఖ్య : 13
నూతన సబ్యులు : 1
సమావేశం ప్రారంభం : 3 గంటల 10 నిముషాలు.
విషయములు:
నేను చేరుకునేసరికి అక్కడికి వీవెన్ గారు,దుర్వాసుల పద్మనాబం గారు,నల్లమౌతు శ్రీధర్ గారు,సి.బి.రావు గారు,రాజు సైకం (నూతన పరిచయం),దాట్ల శ్రీనివాసరవు గారు,చావా కిరగారు ఉన్నారు.అప్పుడు నేను(విజయ్ కట్టా) వచ్చిగుంపులొ కలిశాను,అప్పుడప్పుడే సమావేశం ప్రారంబం అవుతుంది..తెలుగుదనం.కాం గురించి తెలుగుదుకాణం.కాం గురించి చర్చ ప్రారంభం ,చావా గారి నెట్ కనెక్షన్ గురించి విచారం ... రావ్ గారు సెల్ ఫొను యొక్క కొత్త మ్రుదులయంత్రం గురించి చెప్పారు.. అది మనం పంపకుండానే మన ఫొను నుంచి వేరొకరికి మెసేజ్ లు పంపవచ్చ్హట! ఒకవేళ వస్తే తను పంపినట్టుగా బావించవద్దని చెప్పారు! ఇంతలొ వెంకటరమణ గారు వచ్చారు, ఇంతలొ చావా గారు క్రికెట్ తాజా సమాచారం 52 బంతులకు 92 పరుగులు మనం చేయాలని.
సమయం 4 గంటల 15 నిముషములు ఇంతలొ సుధాకర్ గారి రాక.సాహితి.అర్గ్ గురించి చర్చ, సుధాకర్ గారి క్రెడిట్ కార్డ్ టపాగురించిన చర్ఛ,ఇంతలొ రావు గారు త్వ్రరలొ రాయబొయే టపా "జల్లెడ జాలయ్యతొ ఇంటర్వు గురించిన" గురించి మాట్లాడారు,ఈ-తెలుగు.ఆర్గ్ ని చావా కిరణ్ మరియూ కందర్భ క్రిష్ట్నమౌహన్ ల కామెంట్,అప్పుడేఅనుకుంటా కందర్భ క్రిష్ట్నమౌహన్ గారు ,త్రివిక్రం గారు ,జాన్ హైడ్ కనుమూరి గారి రాక!
సమయం 4 గంటల 30 నిముషాలు మనం కూడా ఈ-తెలుగుకి జెండా తయారుచెయాలని చావా గారు ప్రతిపాదన దానిగురించిన చర్చ,ఊరికొకబ్లాగు ఉండాలని సుధకర్ గారు అబిప్రాయపడ్డారు! కవిత్వం గురించిన చర్చ,కవి ఇంటిమీద కాకి కూడా కవిత్వం చెబుతుందని చావా కిరణ్ గారు సామెతతొ చమత్కరించారు!కాసేపు చావా కిరణ్ గారు కవా కాదా అనె విషయం మీద చర్చ జరిగింది రావు గారు కిరణ్ గారికి ధైర్యం చెప్పారు!
ఇంగొళం అంటే ఎమిటి fueltank or fuel cell అని చర్చ జరిగింది.
సమయం 4 గంటల 41 నిముషాలు అంతా మాట్లాడుకుంటున్నారు..జాన్ హైడ్ కనుమూరి గారు పద్మనాభం గారు మౌనముగాఉన్నారు.
సమయం 4 గంటల49నిముషాలు అప్పుడు సుదాకర్ గారు "బ్లాగర్ల పొటి" ని చర్చకు పెట్టారు రావు గారి సూచన..చివరికి వర్గీకరణలు రాజకీయం,కవిత్వం,కామెడీ,జీవితం గా విభజన ఇంతలొ రావుగారి software గురించిన చర్చ,కామెంట్లను పరిగణలొ కి తీసుకొవాలని,ఏ భాషలొ నైనా రాయవచ్చునని తీర్మానం.బ్లాగులకు మార్కులు ఎలాఇవ్వాలనేదానిపైఅ చర్చ.
సమయం 5 గంటల 05నిముషములు నూతనపరిచయం రాజు గారిచే,వీరు విజయవాడ నుంచి ఈ-తెలుగు సమావేశములలొ పాల్గొనడానికి వచ్చారు,వీరు "నారాతలు" అనేబ్లాగు రాస్తూ ఉంటారు http://raju.net.in.
తరువాత domain name search గురించి eenaDu.com,airtel.com అని శొదిస్తే vodafone.com రావటం గురించిన చర్చ జరిగింది!
సమయం 5 గంటల 24నిముషములు "తెలుగు వారం" అనేగుంపు ప్రారంబించ బొతున్నట్టు చావా కిరణ్ గారి ప్రతిపాదించారు,కిరణ్ గారి కవిత్వం గురించిన చర్చ జరిగింది!
సమయం 5గంటల57నిముషాలు "తెలుగుబ్లాగర్లడే" అని కిరణ్ గారు ప్రతిపాదించారు దాని మీద చర్చ అనంతరం డిశంబరు రెండవ ఆదివారం అని అనుకున్నాం మరి కాసేపు సమావేశస్తలం గురించినచర్చ కొనసాగింది .సమయం 6గంటల10నిముషాలు అందరం చిన్నగాలేచి క్యాంటీన్ కు వెళ్ళాం అప్పుడు చావాకిరణ్ గారు అందించిన బజ్జి,చాయ్ తాగి చిన్నగా 6 గంటల 49నిముషములకు అందరం బయలుదేరాం.
ఈసారి సమావేశానికి హాజరయిన వారు:
1.వీవెన్
2.పద్మనాభం దుర్వాసుల
3.సుధాకర్
4.శ్రీధర్ నల్లమౌతుల
5.వెంకటరమణ
6.సి.బి.రావ్
7.రాజు సైకం (నూతన సబ్యులు)
8.శ్రీనివాసరాజు దాట్ల
9.చావా కిరణ్
10.జాన్ హైడ్ కనుమూరి
11.త్రివిక్రం
12. కందర్భ క్రిష్ట్నమౌహన్
13.విజయ్ కట్టా
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ లు లూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ
త ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స
హ ళ క్ష ఱ
settings>language>telugu
షేర్ మార్కెట్ గురించి.
www.nseindia.com
www.bseindia.com
http://www.sharekhan.com/
పాస్ పొర్ట్ గురించి.
http://passport.nic.in/
రాజ్యసభ,లొక్ సభ మరియు రాస్ట్రపతి.
http://www.parliamentofindia.nic.in/
రాస్ట్ర ప్రబుత్వపు అదికారిక వెబ్..
http://www.aponline.gov.in/apportal/index.asp
మన తెలుగు సినిమా ఫిల్మ్ చాంబర్,
http://www.filmchamber.com/
ఇంకా చాలా త్వరలొ...!
నిన్న ఒక ప్రముక తెలుగు యువ కదానాయకుని సినిమా రిలీజు అయినది,దాని కటౌట్  విషయంలొ జరిగిన గొడవ ఆ హేరొ  గారి కటౌట్ తగలపేట్టుకునేవరకు వెళ్ళింది..!
ఏమిలేదు మా లైబ్రరీ లొ ఈ-మైల్ మరియు చాటింగ్ నిషిద్దం ,
ఐతే మనం ఉరుకుంటామా మరియొక వెబ్ పేజ్ ద్వారా చూడటం మొదలు పెట్టాం, www.kproxy.com
అదే ఏది ఐన మన పని ముక్యం కదా!!
ఈరొజు నేను రెండు అనందకరమైన విషయములు చదివాను అవి...!
ఒకటి దైనందిక జీవితానికి సంబందించినది ఐతే ఇంకొకటి ఆంద్రుల ఆత్మాబిమానమునకు  సంబందిచిన విషయము అవి!!
మొదటిది.. ఈనాడు ఆన్-లైన్ పత్రిక ఇంకనుంచి చిత్రరుపములొకాకుండా మామూలు గానే వస్తుంది,ఇదే కాకుండా పి.డి.యఫ్ రూపములొ కూడా దొరుకుతుంది మీరు కూడా ఇక్కడ నుంచి చదవవచ్చును.
http://epaper.eenadu.net
రెండవ విషయము...అంధ్రుల అబిమాన నటుడు,రాజకీయదురందరుడు,తెలుగు వారి అత్మగౌరవానికి ప్రతీక, అన్నగారు అనగానే గుర్తుకు వచ్చేది అదే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఈ-పేజిని అమెరికాలొ నివసించే ఆంధ్రులు నిర్మించి ఎన్నొ విషయములు మనముందుకుతెచ్చేప్రయత్నము చేస్త్థున్నారు !!నేను ఆ ఈ-పేజీ ని చూశాను..ఇంకను నిర్మించూ ఉన్నారు..మీరును దానిని ఇక్కడ చూడవచ్చును
http://ntrfans.org
స్థలం : అమీర్ పేట
సమయం : రాత్రి సుమారు 9:45 గం||లు
మీము బస్ కొసం చుస్థున్నాము అక్కడ చాలా మంది జనం ఉన్నారు బస్సుల సౌండ్ తొ చాలా ఇదిగా ఉంది,ఉన్నట్టుండి ఇద్దరు పరుగెత్తుతున్నారు ఒకరు పెద్దాయన ఇంకొకళ్ళు ఒక 15 సం||రాల పిలగాడు  చివరికి సినిమా ఎమిటంటే పిలగాడు
వచ్చి  అడుకుంటున్నాడట అతనికి పాపం అనిపించి ధర్మం చేయడానికి జేబులొనుంచి చిల్లర దొరక్క జేబులొవున్న డబ్బులుమొత్తం తీశాడటండి ఇంకేముంది మనొడికి ఆడబ్బులు చూసేసరికి ఆగలేదు..లాక్కొని పరార్,ఇతను తేరుకునే సరికి వాడు జంప్ వాడి అద్రుష్టం ఏమిటంటే వాడు రొడ్డు సగానికి వెళ్ళేసరికి బుస్ అడ్డం వఛ్చింది వాడు చల్లగా అక్కడనుంచి జారుకున్నాడు.
జాగ్రత్త!!
ఆతరువాత మన జనాల హడావిడి ఎలాగూ మాములే కదండి,అందరూ పొగయ్యారు ఇంక మొదలు పెట్టారు ప్రశ్నల వర్షం...
ఇంతలొనే మాబస్సు వచ్చింది జనాలు అంతా అక్కడ పొగయ్యారు కదా ఇక్కడ తక్కువ మందే ఉన్నారు వెంటనే ఎక్కేసి కూర్చున్ననని పొరపడ్డారా అబ్బే లేదండి మనకి అంతసీన్ లేదండి నుంచున్నాను...
ఎంటా తెగింది!! అని చూస్తున్నారా ,మరి ఏమి లేదండి,
నా స్నేహితుడు ఒకడున్నాడు మీమిద్దరం నిన్న రాత్రి షేవింగ్ చేఇంచు కొవడానికి షాప్ కి వెల్లామా అప్పటికే చాలా పొద్దుపొఇఉన్నది,మావాడేమొ ఫొను మాట్లాడుతూన్నాడు షొప్ వాడు త్వరగా నాకు చేస్థుంటే మావాడు వచ్చి నేను వెల్తున్నాను అని చేప్పి వేళ్లిపొయాడు, నీను చిన్నగా రూం కి వెళ్లే సరికి మావాడికి
గడ్డం తేగింది....ఎలాగొ తెలుసా..మావాడు ఇంటిదగ్గర నుంచివచచ్చేటప్పుడే షేవింగ్ కిట్ తెచ్చుకున్నాడట,అది అప్పుడు వాడికి గుర్తుకువచ్చి  ఫొన్ మాట్లాడుతూ వెళ్లి పొయాడు..చివరి ఎలాచేయాలొ లొ అర్థం కాక నెమ్మదిగా
చేస్తుంటె కావటం లేదని చర్మం లాగి గట్టిగా గీకాడట ఇంకేముంది జరగరాని గొరం జరిగిపొఇంది, ఇది అండి జరిగిన సంగతి!!
మీరు దీనిని చదివి కాసేపునవ్వుకుంటారని  రాసానేకాని నేను మావాడినికించపరచాలని కాదు!!
ఒక సారి జపాన్ ప్రసిడెంట్ ఇండియా కు అందునా బీహార్ కు వచ్చాదట ,బీహార్ ని నాకు 3 సం||రాలు నాకు ఇవ్వండి నీను జపాన్ లాగా తయారు చేస్తా అన్నాడట...అప్పుడు మన లాలూ ఎమన్నా డో తెలుసా... నీకు 3 సం||రాలు కావాలి నాకు 3రొజులు మీ జపాన్ ని ఇవ్వు బీహార్ కంటే దరిద్రంగా తయారుచేస్థ్జా అని అన్నాడటా..ఆ రహస్యం ఎమిటొ మన మంత్రి గారి ని అడుగుదామా....!
మా మాష్టారు ఈరొజు తరగతి గది లొ కాసేపు  ఫ్రీ కొసం ఒక జొకు ఒకటి చెప్ఫారు,
ఏమి టంటే...
కాంగ్రెస్ ప్రబుత్వం వచ్చిన కొత్తలొ జానా రెడ్ది గారి ని విలేకరులు ఇలా అడిగారట.
వి.లే) మీ పేరు ?
జా.రే )  నా పేరా అండి మరే సహజంగా పేర్లు అందరికి ఉంటాయండి కాక పొతే ఎవరికి నచ్చిన  పేరు వాళ్లు పెట్టు కుంటువుంటారండి ఇది నిజమే కదండి అందుకే నాపేరు మీకు చేబుతునానండి అది నాపేరు మీకు తెలియదు కదూ  నాపేరు జానారేడ్డి.
మా సారు చెప్పే టప్పుడు నాకు నవ్వు ఆగలేదంటే నమ్మండి!!!
ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే ..ఆయన ఏది కూడా తిన్నగా చెప్పరట,
ఒక సారి టి.వి9 వాడు ఇంటర్ వివ్య్ లొ ఇదే విష్యం అడిగాడట దానికి కూడా మన మంత్రి గారు  తిన్నగా సమాదానం చెప్పలేదట.ఎమి మనిషి రా బాబు వీడు అని  నాకు అని పించింది.