నా మిత్రుడు ఈ మద్య ఒక ఇంటర్యు కి వెళ్లాడు, అంతా బాగానే చెప్పనని వాడు సంబరపడి పొతున్న దశలో...
ప్ర: మీ విభాగపు పెద్ద తలకాయ (Head of Depertment) పేరు ఎమిటి?
సమా:రామారావు గారు
ప్ర: పూర్తి పేరు చెప్పండి?
సమా: ఇంటిపేరు తెలియదండి.
ప్ర: మీరు చేసిన ప్రాజెక్ట్ (తెలుగు సమానార్ఠం తెలియదు)గురువు (Guide) పేరు ఎమిటి?
సమా:సుబ్బారావు గారు
ప్ర: పూర్తి పేరు చెప్పండి?
సమా: ఇంటిపేరు తెలియదండి.
ప్ర: ఇంటిపేరు పేరు తెలియకుండా ఎలా ఉంటుందండి?
సమా: మీము అక్కడ (India) ఇంటిపేర్లు పెట్టి పిలుచుకోమండి.
ప్ర: అలాగా, మీరిక వెళ్ల వచ్చు.
మా వాడు బయటకు వచ్చి లబొదిబొ మన్నాడు....
కాగితం, కలం తెచ్చుకోండి (లేక పోతే నోట్ పాడో, వర్డ్ పాడో తెరవండి) .
ముందుగా మీరు అమితంగా ద్వేషించే వ్యక్తి కి చిట్ట చివరి ఉత్తరం రాయండి.
బాగా ఆలోచించి నెమ్మదిగా రాయండి. రాయటం పూర్తి ఐన తర్వాత మరో సారి సరిచూసుకోండి.
మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, ఆ లేఖ ను పక్కన పెట్టండి.
ఇప్పుడు మీరు అత్యంత ఇస్టపడే వ్యక్తి కి మీ చిట్ట చివరి ఉత్తరం రాయండి.
మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, మీరు ముందు రాసిన లేఖ ను ఇప్పటి లేఖ తొ పోల్చి చూడండి.
ఆశ్చర్యంగా రెండు లేఖ లొ మాటలు ఒకే విదంగా ఉంటాయి.
మనకు ఫిన్ లాండ్ కు మధ్య కొట్టొచ్చినట్టు కొన్ని తేడాలు కనిపిస్తాయి.
ముందుగా వాతావరణం గురించి  చూద్దాం. ఇది ఒక శీతల దేశం. ఈ దేశాన్ని సరస్సుల దేశం అంటారు, కాని ఆ సరస్సులన్ని ఎప్పుడు గడ్డ కట్టి ఉంటాయి:-).అంటే వేసవి కాలం లొ కాదు అనుకోండి.
నీను దక్షిణ ప్రాంతము లో ఉండటం మూలాన నాకు Arctic Circle అనుభవం లాంటివి దక్కలేదు. ఇక్కడ సుదీర్ఘమైన పగల్లు రాత్రులను చూడవచ్చు. నీను ఇక్కడకు వచ్చిన అక్టోబర్ మాసం లొ కనుచూపు మేరా మంచు కనపడేది, దానితొ పాటు వెలుగు ఉండేది కాని సూర్యుడు జాడ మాత్రం కనిపించేదే కాదు. కేవలం గడియారం మీద ఆదారపడవలసి వచ్చేది. రోజు  రోడ్లపై, ఫుట్ పాత్ ల పై  ఒక రకమైన ఇసుక చల్లుతారు తద్వార ప్రయాణం సులభమవుతుంది. డిసెంబర్/జనవరి మాసాలలో మనం చక్కగా నదులపై నడుచు కుంటూ వెళ్లి పొవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వేసవి కాలం రాబోతుంది. ఇప్పుడు రహదారులన్ని పచ్చని రంగు ని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఎప్పుడు చూసినా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఫిన్ లాండ్ లోని కొన్ని ప్రదేశాలలో 24 గంటలు సూర్యుడు ఉంటాడు.
ఇక్కడి ప్రజలు స్నేహ స్వభావులు, నీను ఇక్కడి కి వచ్చిన రోజు మొదటగా బస్సు లోనుండి దిగే ముందు, ఆ బస్సు డ్రైవర్ బస్సు దిగి నేలను చూపుతూ "this..  not earth all ice " అని చెప్పాడు, నీను వెంటనె " thank you" అన్నాను. దానికి వెంటనే "mita (=what)" అన్నాడు . నాకు ఎమి అర్థం కాలేదు. సరే Finnish నేర్చుకోని "thank you " అని చెపుదామని  నా బసకు వెళ్లి పొయాను.
మీ సమస్య లను ఎవరికి చెప్పకండి, 20% మంది పట్టించుకోరు మరియు 80% మంది మీకు కూడ ఆ సమస్యలు ఉన్నందుకు ఆనందిస్తారు.  -Lou Holtz
మీ గురించి ఎవ్వరికి వివరించ వలసిన అవసరం లేదు. మీ మిత్రులకు ఆ అవసరం లేదు మరియు నీ శత్రువులు ఏలాగు నమ్మరు.  -Belgicia Howell
మీ శత్రువులను  క్షమించండి కాని వారి పేర్లు ఎప్పటికి మరచి పోవద్దు. -John F.Kennedy
వ్యక్తిత్వానికి నిజమైన కొలబద్ద ఎమిటంటె, తనకు ఏ మాత్రం ఉపయొగపడని  వ్యక్తి తొ ప్రవర్తించే తీరు మాత్రమే -Ann Landers
చెడ్డ వారితో ఆనందం గా ఉండే కన్నా మంచి వ్యక్తులతో భాద పడుతూ కలిసి ఉండటం మేలు.  -Philippos
మీలో ఎంత మందికి ఈ విశయం తెలుసునో నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ రాస్తూన్నాను.
కింది URL లొ ఎదైనా IP Address ఇచ్చి బటన్ నోక్కితే అ యూజర్ కు సంబందించిన అన్ని వివరాలు ఇస్తూంది.
వెతుకు
అవి నీను పదవ తరగతి చదివే రొజులు. ఒకరొజు మా పాఠశాల కు మా ప్రదానోపాద్యాయుల వారి మిత్రుడు వచ్చాడు. అతను మా తరగతి లొకి వచ్చి అందరిని లేపి పదవ తరగతి తరువాత ఏం చదువుతావు అని ఆడగటం మొదలు పెట్టాడు. అమ్మాయి లంతా డాక్టర్ చదువుతామని అబ్బాయి  లంతా ఇంజనీరింగ్ చదువుతామని చెప్పసాగారు. కొద్ది మంది పిల్ల కాయలు మాత్రం లాయర్ అలా చెప్పారు. నా వంతు రాగానే బుద్దిమంతుడిలా లేచి నిలబడి చేతులు కట్టుకొని నీను పాలిటెక్నిక్ చదువుతానని చెప్పాను. అంతే చెంప పగిలిపొయింది. నాకు ఎమి అర్థం కాలేదు. అతను అన్నాడు "లెక్కలు బాగా చేస్తావు కదా, ఇంజనీరింగ్ చేయాలి అన్నాడు" నీను బిక్క మొఖం తొ "అలాగే" అన్నాను. మనసు లొ మాత్రం నీను పాలిటెక్నిక్ చదవాలని నిర్ణయం తీసుకొన్నాను. ఐనా వీళ్లకేం తెలుసు పాలిటెక్నిక్ గొప్పదనం.పాలిటెక్నిక్ చదివే మా చిన్న మామ మా ఇంటికి వచ్చినపుడు మా అమ్మ చూపే అభిమానం గౌరవం,  పెద్ద చదువులు చదువుతున్నాడని అనందపడే  తాత అమ్మమ్మ లు, మామ ను చూసి గౌరవించే బందువులు...... అబ్బొ ఎన్నని చెప్పగలను, అసలు ఇంత కంటే పెద్ద చదువు అంటూ ఉంటుందా? అలా సాగిపొయేవి నా అలోచనలు... అందుకే ఇంటర్ రెండు సంవత్సరాలు ఉచితంగా చదువు చెప్తామని వచ్చిన అవకాశాలను  వదిలేసి పాలిటెక్నిక్ లొ చేరి పొయాను...
ఫిన్ లాండ్ కు వచ్చి 6 నెలలు అవుతున్న సందర్బం లొ స్వీడన్ యాత్ర కు శ్రీకారం చుట్టాము.నా ప్లాన్ ఎమిటంటె ఓడ లొ స్టాక్ హొం(Stockholm) కు వెల్లి తిరిగి తుర్కు మహ నగరానికి తిరిగి రావటమె. మహ నగరము అన్నాను కదా అని నిజం గానే మహ నగరము అనుకొకండి, మన వాటితొ పొలిస్తే చిన్న ఉరు, మన కూకట్ పల్లి అంత ఉంటుంది. ఫిన్ లాండ్ నుండి అంటే తుర్కు,హెలిసింకి ల నుండి రొజు ఓడ లు స్టాక్ హొం కు వెల్లి వస్తుంటాయి.
తుర్కు నుండి ముందు రొజే బయలుదేరి హైలిసింకి లొ ఉన్న మిత్రులను కలుసుకొని ఆ తరువాత రొజు ప్రయాణానికి  సిద్దం అయ్యాము. సాయత్రం 4:00 లొపల పొర్ట్ కు చేరుకొన్నాము. పెద్ద ఓడ ను చూస్తే చాల ఆనందం వేసింది. విమాన ప్రయాణం, రైలు ప్రయాణం మరియు బస్సు ప్రయాణం ల తొ పొలిస్తే ఓడ ప్రయాణం తప్పనిసరిగా వెరైటి అనుభవం. చాలా మంది ఈ ఓడ ప్రయాణం కొసమే స్వీడన్ కు వెల్లి వస్తుంటారు. సొదాలు గట్ర ఐన తర్వాత ఓడ లొ కి వెళ్లాము. మీము ప్రయాణిస్తుంది వికింగ్ లైన్ వారి ఓడ. 10 అంతస్తులు ఉన్నాయి, మాకు 6 వ అంతస్తు లొ రూం ఇచ్చారు. రూం లొ సామాను  పడేసి వెంటనే డెక్ పైకి వెళ్లాము. డెక్ పై నుండి సముద్రాన్ని అలా చూస్తూ ఉండిపొయాం. చక్కని పరిసరాలు చూడ ముచ్చటగ ఉన్నాయి. చుట్టు ఉన్న ఐలాండ్ లను చూస్తూ మైమరచిపొయాం. కొన్ని ఫొటొ లు దిగిన తరువాత కిందకు వెళ్లి ఓడ అంతా ఒక సారి తిరిగాము.సౌన, భొజనశాల, నైట్ క్లబ్, డిస్కొ మరియు టాక్స్ ఫ్రీ షాప్ లు ఉన్నాయి. కాసేపు షాపింగ్ చేసి , కాసేపు డిస్కొ లొ గడిపి నిద్ర పొయాము.ఆ మర్నాడు ఊదయం 10:00 గంటలకు స్టాక్ హొం చేరాము. స్టాక్ హొం లొ వాసా మ్యూజియం చూసి మళ్లి అదే ఓడ లొ తిరుగు ప్రయాణం అయ్యాము.
ఎలాగు నాలుగు రొజులు సెలవలు కదా అని స్వీడన్ ట్రిప్ కు వెళ్లాను. తిరిగి వచ్చి ఫ్రిజ్ లొ చూస్తే 2 గుడ్లు, కొంచెం కాలిఫ్లవర్ కనిపించాయి.కూర ఎమి చెయాలొ పాలు పొలేదు.వీటిని కలిపి కూర వండి చరిత్ర ను తిరగరాయాలని కూర తయారికి ఉపక్రమించాను.
కాసేపట్లొ కూర తయారి అయిపొయింది(ఎలా వండాను లాంటి ప్రశ్నలు వద్దు).
అన్నం కూడ వండేసి వెంటనే తినెసాను.
ఇంతవరకు అంతా హ్యపి గా అయిపొయింది.
కాని నాకు ఒక డౌట్ ఉంది, ఇలా కాలి ఫ్లవర్  ను గుడ్డు తొ కలిపి వండ వచ్చా లేదా అని?
మీకు సమాదానం తెలిసితే సరి, లేకపొతే ఒక రెండు రొజులు అగండి..
నేను బతికి ఉంటే బ్లాగుతాను, కాబట్టి సమాదానం దొరకుతుంది..
The President of India DR. A. P. J. Abdul Kalam 's Speech in Hyderabad .
Why is the media here so negative?Why are we in India so embarrassed to recognize our own strengths, our achievements? We are such a great nation. We have so many amazing success stories but we refuse to acknowledge them. Why? We are the first in milk production.We are number one in Remote sensing satellites.We are the second largest producer of wheat.We are the second largest producer of rice.
Look at Dr. Sudarshan , he has transferred the tribal village into a self-sustaining, self-driving unit. There are millions of such achievements   but our media is only obsessed in the bad news and failures and disasters.
I was in Tel Aviv once and I was reading the Israeli newspaper. It was the   day after a lot of attacks and bombardments and deaths had taken place. The Hamas had struck. But the front page of the newspaper had the picture of a   Jewish gentleman who in five years had transformed his desert into an orchid and a granary.   It was this inspiring picture that everyone woke up to. The gory details of
killings, bombardments, deaths, were inside in the newspaper, buried among   other news.
In India we only read about death, sickness, terrorism, crime. Why are we so NEGATIVE?
Anotherquestion: Why are we, as a nation so obsessed with foreign things? We want foreign T. Vs, we want foreign shirts. We want foreign technology.
Why this obsession with everything imported. Do we not realize that self-respect comes with self-reliance? I was in Hyderabad giving this   lecture, when a 14 year old girl asked me for my autograph. I asked her what her goal in life is. She replied: I want to live in a developed India .   For her, you and I will have to build this developed India . You must proclaim. India is not an under-developed nation; it is a highly developed   nation. Do you have 10 minutes? Allow me to come back with a vengeance.
Got 10 minutes for your country? If yes, then read; otherwise, choice is yours.
YOU say that our government is inefficient.YOU say that our laws are too old.YOU say that the municipality does not pick up the garbage.YOU say that the phones don't work, the railways are a joke, The airline is the worst in the world, mails never reach their destination.YOU say that our country has been fed to the dogs and is the absolute pits. YOU say, say and say. What do YOU do about it?
Take a person on his way to Singapore . Give him a name - YOURS. Give him a face - YOURS. YOU walk out of the airport and you are at your International best. In Singapore you don't throw cigarette butts on the roads or eat in the stores. YOU are as proud of their Underground links as they are. You pay $5 (approx. Rs. 60) to drive through Orchard Road (equivalent of Mahim Causeway or Pedder Road ) between 5 PM and 8 PM. YOU come back to the parking lot to punch your parking ticket if you have over stayed in a restaurant or a shopping mall irrespective of your status identity... In Singapore you don't say anything, DO YOU? YOU wouldn't dare to eat in public during Ramadan, in Dubai .
YOU would not dare to go out without your head covered in Jeddah.   YOU would not dare to buy an employee of the telephone exchange in London at 10 pounds ( Rs.  8 50) a month to, 'see to it that my STD and ISD calls are billed to someone else.'YOU would not dare to speed beyond 55 mph (88 km/h) in Washington and then tell the traffic cop,
Jaanta hai main kaun hoon (Do you know who I am?). I am so and so's son. Take your two bucks and get lost.' YOU wouldn't chuck an empty coconut shell anywhere other than the garbage pail on the beaches in Australia and  New Zealand .
Why don't YOU spit Paan on the streets of Tokyo ? Why don't YOU use examination jockeys or buy fake certificates in Boston ??? We are still talking of the same YOU. YOU who can respect and conform to a foreign  system in other countries but cannot in your own.
You who will throw papers and cigarettes on the road the moment you touch Indian ground. If you can be an involved and appreciative citizen in an alien country, why cannot you be the same here in India ?
Once in an interview, the famous Ex-municipal commissioner of Bombay , Mr. Tinaikar , had a point to make. 'Richpeople's dogs  walk on the  streets to leave their affluent droppings all over the place,' he said. 'And then the same people turn around to criticize and blame the authorities for inefficiency and dirty pavements. What do they expect the officers to do? Go down with a broom every time their dog feels the pressure in his bowels?
In America every dog owner has to clean up after his pet has done the job. Same in Japan . Will the Indian citizen do that here?' He's right. We go to the polls to choose a government and after that forfeit all responsibility. We sit back wanting to be pampered and expect the government to do everything for us whilst our contribution is totally negative. We expect the government to clean up but we are not going to stop chucking garbage all over the place nor are we going to stop to pick a up a stray piece of paper and throw it in the bin. We expect the railways to provide clean bathrooms but we are not going to learn the proper use of bathrooms.
We want Indian Airlines and Air India to provide the best of food and toiletries but we are not going to stoppilfering at the least opportunity. This applies even to the staff who is known not to pass on the service to the public. When it comes to burning social issues like those related to women, dowry, girl child! and others, we make loud drawing room protestations and continue to do the reverse at home. Our excuse?
'It's the  whole system which has to change, how will it matter if I alone forego my sons' rights to a dowry.' So who's going to change the system?
What does a system consist of ? Very conveniently for us it consists of our neighbours, other households, other cities, other communities and the   government. But definitely not me and YOU. When it comes to us actually making a positive contribution to the system we lock ourselves along with our families into a safe cocoon and look into the distance at countries far away and wait for a Mr.Clean to come along & work miracles for us with a  majestic sweep of his hand or we leave the country and run away. Like lazy cowards hounded by our fears we run to America to bask in their glory and praise their system.    When New York becomes insecure we run to England .   When England experiences unemployment, we take the next flight out to the Gulf. When the Gulf is war struck, we demand to be rescued and brought home by the Indian government.
Everybody is out to abuse and rape the country. Nobody thinks of feeding the system. Our conscience is   mortgaged to money. Dear Indians, The article is highly thought inductive, calls for a great deal of introspection and pricksone's conscience too.... I am echoing J. F. Kennedy 's words to his fellow
Americans to relate to Indians.....
'ASK WHAT WE CAN DO FOR
INDIA AND DO WHAT HAS TO BE DONE TO MAKE INDIA
WHAT AMERICA AND OTHER WESTERN COUNTRIES ARE TODAY'
Lets do what India needs from us.Forward this mail to each Indian for a change instead of sending Jokes or junk mails.
Thank you,
Dr. Abdul Kalaam
అంతా ఐపొయింది.... మనకు ఎన్నొ పని గంటలు మిగిలాయి...
కాకపొతె  మనం స్పొర్టివ్ గా తీసుకొవలసిన సమయం ఇది.
పెళ్లి అంటె మగవాడి (ఆడవారి జీవితం లొ కూడా) జీవితం లొ తీసుకొనే ముఖ్య మైన నిర్ణయం. మా అన్నయ్య కు  సంబందాలు చూడటం మెదలు
పెట్ట్టిన నాటి నుండి నాలొ ఆలొచనలు మొదలు అయ్యాయి.
ముందుగా ప్రేమ వివాహం,  అమ్మాయి నచ్చి ప్రేమ లొ పడటం వేరు, ప్రేమ వివాహం చెసుకొవాలని అమ్మాయిలను వెతకటం వేరు.. ప్రస్తుతం  అంత
ఒపిక లేక ప్రేమ వివాహం  అనే పద్దతి ని పక్కన పెట్టెసాను.
ఇలా కాదు అని నేను కొరుకొనే అమ్మాయి ఎలా ఉండాలి అనే నా ఆలొచనలకు ఒక రూపం ఇచ్చిన తర్వాత  మనం కావాలనుకొంటున్న అమ్మాయిలు
కొరుకొనే విషయాలు తెలుసుకొనే ప్రయత్నం లొ పడ్డాను.
కాని ఎలా తెలుసుకొవటం?
మాట్రిమొనియల్ సైట్ ల లొ వెదకటం మొదలు పెట్టాను..
అమ్మాయిల కొరికలను పరిశీలిస్తే...
ముందుగా వైద్యులను (కాబొయే)   పరిశీలించాను. వారు ఎ విబాగానికి (MBBS,Dental etc) చెందినా వారందరు కామన్ గా కొరుకుంటుంది వైద్యులను మాత్రమే..
ఇక ఇంజనీర్ లందరు P.G చదివిన ఇంజనీర్ లు కావాలని, వారు కూడ USA లొ స్థిర పడి ఉండాలని కొరుకుంటుంనారు.
మిగిలిన ప్రొఫెషనల్ లు (CA etc) చాలా తక్కువ మంది ఉన్నారు,  ఈ కేటగిరి లొ అవకాశం లేదు.
లెక్కకు మిక్కిలిగా సాదారణ పట్టబద్రులు ఉన్నారు, వీరు అంతా నిన్న, మొన్న పూర్తి చేసిన వారు. వీరిని చెసుకొవాలంటె 2 లేక 3 సంవత్సరాలకు
ముందే చేసుకొవలసింది ఇప్పుడు వయసు సరిపొదు.
ముందు మా అన్నయ్య లక్ చూసి తర్వాత నా గురించి ఆలొచిద్దామని  విశయాన్ని పక్కన పెట్టెసాను.
పాత కథ
చీమ వేసవి కాలం అంతా కస్టపడి చలి కాలం కొసం భొజనం సమకూర్చుకుంది.  మిడత మాత్రం అలాంటి  ఆలొచన లెకుండా గడుపుతూ, చీమ ను చూసి పిచ్చి చీమ అని నవ్వుకొనెది.  చలికాలం  రానె వచ్చింది.
చీమ పొగు చేసి పెట్టుకున్న భొజనం తొ సంతొషంగా గడిపింది. మిడత భొజనం దొరకక చనిపొయింది.
కొత్త కథ
చీమ వేసవి కాలం అంతా కస్టపడి చలి కాలం కొసం భొజనం సమకూర్చుకుంది.  మిడత మాత్రం అలాంటి  ఆలొచన లెకుండా గడుపుతూ, చీమ ను చూసి పిచ్చి చీమ అని నవ్వుకొనెది.  చలికాలం  రానె వచ్చింది.
చీమ పొగు చేసి పెట్టుకున్న భొజనం తొ సంతొషంగా గడుపుతుది. మిడత కు భొజనం దొరకటం లేదు .
వెంటనె మిడత ఒక ప్రెస్ మీటింగ్ పెట్టింది.
చీమ సుఖంగా గడుపుతుంటె తాను ఎందుకు ఇలా భాదలు పడాలి అని డిమాండ్ చేసింది. ఆ తర్వాత NDTV, CNN ల లొ  ప్రత్యేక ప్రసారాలు వేసారు, సుఖంగా పడుకొన్న చీమ ను చలికి వణికిపొతున్న మిడత ను వెంటవెంటనె చూప సాగారు.
ఈ దారుణాన్ని చూసిన ప్రపంచ ప్రజలు ముక్కున వేలు వెసుకొన్నారు.అరుందతి రాయ్ చీమ ఇంటి ముందు ధర్నా నిర్వహించింది.
మిడత లను వెంటనె సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చెస్తూ మేధా పాట్కర్ నిరహార ప్రారంబించారు.
మిడత కు ఉన్న ఫండమెంటల్ రైట్స్ ని కాపాడలేక పొయిన భారత ప్రభుత్వాన్ని ఐ.రా.స. వంటి ప్రపంచ బాగొగులు చూసె (అనుకొనే)  సంస్థలు దుమ్మెత్తిపొసాయి.
మిడత కు సహాయం అందించాలని  అని వచ్చిన వినతులతొ ఇంటర్నెట్ నిండి పొయింది.
ప్రతిపక్ష పార్టి M.P లు పార్లమెంట్ ను వాకౌట్ చెసారు. లెప్ట్ పార్టీ లు భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి.
ఇదంతా చూసి ఆందొళన చెందిన ప్రభుత్వం వెంటనె ఒక కొత్త చట్టం తెచ్చింది.
ఆ చట్టాన్ని  లొని కొన్ని సెక్షన్ల ను బట్టి వెంటనె చీమ ఆస్తులను(భొజనాన్ని) జప్తు చెసారు. మిగిలిన సెక్షన్ల ప్రకారం చీమ ఇంటి ని మిడత కు అప్పగించారు.
ఈ కథ నేను రాయలేదు......
కాని చదువుతుంటె నాకు ఎన్నొ నీతులు గుర్తుకొచ్చాయి.
మరి మీకొ?
చేయటానికి  బొలెడన్ని పనులు ఉన్నాయి
ఆఫీస్ పని కి సంబందించి  కొంచెం రీసెర్చ్ వర్క్ చెయ్యాలి
నా పి.జి పుస్తకాలు  చదవాలి
గది శుభ్రం చెసుకొవాలి
బట్టలు ఉత్తుక్కొవాలి
శెలవు రొజు కాబట్టి ఎదైనా ప్రత్యెక వంటకాలు చెసుకొవచ్చు
ఎదైనా మంచి పుస్తకం చదువ వచ్చు.
ఐనా నాకు చాలా బొర్ కొడుతొంది...
చివరికి ఒక్కొసారి అనిపిస్తుంది, శెలవలు రాకపొతె బాగుండు అని:-)
ఈ లింక్ చదవండి, నాకు చాలా బాగా రాసాడు అనిపించింది.
http://www.eguyz.com/forums/showthread.php?p=16392
This one is quite interesting and really gives us an insight into DECISION MAKING.
A group of children were playing near two railway tracks, one still in use while the other disused. Only one child played on the disused track, the  rest on the operational track. The train came, and you were just beside the track interchange lever. You could make the train change its course to the disused track and saved most of the kids.
However, that would also mean the lone child playing by the disused track would be sacrificed. Or would you rather let the train go its way?
Let's take a pause to think what kind of decision we could make................
Most people might choose to divert the course of the train, and sacrifice only one child. You might think the same way, I guess. Exactly, I thought the same way initially because to save most of the children at the expense of only one child was rational decision most people would make, morally and emotionally. But, have you ever thought that the child choosing to play on the disused track had in fact made the right decision to play at a safe place?
Nevertheless, he had to be sacrificed because of his ignorant friends who chose to play where the danger was. This kind of dilemma happens around us everyday. In the office, community, in politics and especially in a democratic society, the minority is often sacrificed for the interest of the majority, no matter how foolish or ignorant the majority are, and how farsighted and knowledgeable the minority are. The child who chose not to play with the rest on the operational track was sidelined. And in the case he was sacrificed, no one would shed a tear for him.
The great critic Leo Velski Julian who told the story said he would not try to change the course of the train because he believed that the kids playing on the operational track should have known very well that track was still in use,   and that they should have run away if they heard the train's sirens. If the train was diverted, that lone child would definitely die because he never thought the train could come over to that track! Moreover, that track was not in use probably because it was not safe. If the train was diverted to the track, we could put the lives of all passengers on board at stake! And in your attempt to save a few kids by sacrificing one child, you might end up sacrificing hundreds of people to save these few kids.
Bottom-line:
What is right is not always popular... but what is popular is not always right :-)
నేను రైతు కుటుంబానికి చెందిన వాన్ని కాను, నాకు తెలంగాణ గురించి తెలిసింది కూడా తెలిసింది కూడా చాలా తక్కువ. అందుకే నేను ఇలాంటి
చర్చలలొ పాల్గొనను. కాని తెలంగాణ టాపిక్ లొ రాసే కామెంట్స్ చూసి రాయాలనిపించి ఈ టపా రాస్తున్నాను.
తెలంగాణ విశయం చర్చకు వచ్చిన ప్రతి సారి నేను ఒక విచిత్రమైన లాజిక్ వింటూ ఉన్నాను. ఎదొ తెలుగు బ్లాగ్ లొనే "హైదరాబాద్ లెని తెలంగాణా
ఇస్తామంటె ఒప్పుకుంటారా? ఇంత కాలం కస్టపడి అభివృద్ధి చెసాము" అనె ఆంద్రా ప్రాతం వారి వాదన కూడా రాసారు. ఎందుకూ ఒప్పుకొవాలండి?
హైదరాబాద్ లొ అంద్రా ప్రాతం వారు మాత్రమే చేసిన అభివృద్ధి ఎమిటి?
ఏ రాష్ట్రం ఐనా అభివృద్ధి చెందాలి అంటె అందరు కలిస్తేనె సాద్యమవుతుంది. కేవలం ఒక్క ప్రాతం వారు  వల్ల నే అభివృద్ధి చెందింది అంటె అంత కన్న పెద్ద
అబద్దం ఉండదు. కాబట్టి ఈ వాదన అర్థరహితం.
సమైక్యంగా ఉంటె చాలా అభివృద్ధి సాదించవచ్చు అనేది మరొక వాదన, సాదించిన అభివృద్ధి  చాలు, మా చావు మేము చస్తాము.
తెలంగాణ ఇప్పుడు రావచ్చు  ఇంకా కొంత కాలానికి రావచ్చు అది వేరె విశయం. ఎందుకు కావాలి అంటె ఎన్నొ సమాదానాలు ఎంతొ మంధి ఈ తెలుగు
బ్లాగ్ లలొనె రాసారు చదివి తెలుసుకొండి.
ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రశ్న కు సమాదానం ఉందా? తెలంగాణా ప్రజల అభివృద్ధి తెలంగాణ వారి ఇష్టం. వేరే ప్రాతం వారికి అవసరం లేదు కదా?
నా ప్రశ్న కు ఎవరైనా సమాదానం ఇవ్వగలిగితె  ఇవ్వండి ప్లీజ్, నాకు తెలుసుకొవాలనుంది.
ఈ ప్రశ్న కు చాలా మంది సరియైనా సమాదానం ఇచ్చారు.
ఇలా కాదండి ఈ సారి చాలా కస్టమైన ప్రశ్న అడుగుతాను :-)
సమాదానం: (పదాల తీరు వేరైనా బావం మాత్రం అదె)
వారు బస్సులోనే వుంటే బస్సు ఆగి వుండేది కాదు. ఆగి వుండకపోతే ఆ కొండ చరియ విరిగిపడిన ప్రదేశాన్ని దాటేసేది.
మీరు తెలివైనా వారా? ఈ ఫజిల్ ను విప్పండి.....
http://www.freestuffhotdeals.com/hacker/1.html
అనగనగా ఒక అందమైన జంట పర్వత మార్గంలొ బస్సు లొ ప్రయాణం చేస్తున్నారు. వారు ఒక ప్రదేశం లొ బస్సు ఆపి దిగి పొయారు. వారు బస్సు దిగిన కాసేపటికె, బస్సు కొంత దూరం ప్రయాణించిన  తర్వాత ఒక పెద్ద కొండ చరియ బస్సు పై పడి బస్సు లొ వారు అందరు మరణించారు.
ఆ ప్రమాదం ను చూసిన ఆ జంట అనుకొన్నారు ఇలా మనమె కనుక బస్సు లొనె ఉంటె?
అలా ఎందుకు అనుకొన్నారొ , ఎమి అనుకొన్నారొ ఉహించగలరా?
మన  పద్దతులు కావు, ఆ విశయం వదిలేసినా జరుపుకొనె పద్దతి తెలియదు :-( మీకు ఈ పాటికె అర్థం అయ్యిఉంటుంది నేను దేనిని గురించి మాట్లాడుతున్ననొ అని.......
ఈ సుత్తి అంతా మనం జరుపుకొనె పర దేశా ప్రేరేపితాలైనా దినాల గురించి అండి  బాబు.
నాకు అసలు ఈ దినొత్సవాలు అంటెనె పడదు.
ఆ మద్య మా ఆఫీస్ లొ ఆచారపరమైన బట్టల రొజు  (Traditional dressing day) జరిగింది. మగ ఆడ అందరూ చక్కగా వివిద రకాలైన బట్టలలొ వచ్చారు. ఆ పైన కొన్ని రొజులకు మహిళా దినోత్సవం వచ్చింది. ఆమ్మాయిలు,పెద్దవారు కూడ అందరు చీరలతొ వచ్చారు. నాకు ఆచారపరమైన బట్టల రొజు కి మహిళా దినోత్సవం కి తేడా కనిపిచలేదు.
ఆ రొజు కొన్ని కార్యక్రమాలు, పోటీలు  నిర్వహించారు అవి ఎంటొ తెలుసా:-) వంటల పొటీలు, ముగ్గుల పొటీలు. ఆడ వారు అంతా ఎంతొ ఉత్సాహంగా పాల్గొన్నారు. కనీశం ఒక్క అమ్మాయి కూడ మహిళా దినోత్సవం జరుపుకోనెది ఇలానా అని అభ్యంతరం ప్రకటించలేదు.
నేను చెప్పెది ఏ మారుమూల కుగ్రామం లొనె కాదండి. భాగ్య నగరం లొ ఉన్న ఒక పెద్ద సాఫ్టవేర్ కంపేనీ లొ జరిగిన ఉదంతం.
ఇది మన పద్దతి కాదు,
నా చిన్నప్పుడు పుట్టిన రొజు అంటె పొద్దున్నె లేచి తల స్నానం చేసి అమ్మ చేసిన పిండి వంటలు,మిఠాయిలు తిని కొత్త బట్టలు కట్టుకొనే వాన్ని.
కొత్తగా అర్థరాత్రి పుట్టిన రొజులు వచ్చాయి.అదెం అనందమో నాకు అర్థం  కాదు అర్థరాత్రి వరకు నిద్ర మానుకొని నిద్ర కనులతొ దీపం ఆర్పి కేక్
కొయాలి. నాకు  నచ్చదురా  బాబు అంటె పార్టి ఎగ్గొడదామని ప్లానా అనే ప్రశ్నలు ఎదుర్కొవాలి కావున నోరు  మూసుకొని అర్థరాత్రి పుట్టిన  రొజు
జరుపుకొనె వాన్ని. ఇప్పుడు కొంతలొ నయం, చదువుకొనే  రొజుల్లొ కేక్ కొయగానే దాన్ని లాగి పుట్టిన రొజు  జరుపుకోనే వాడి మోఖానికి తలకి రాసి,
వాని నాలుగు తన్నులు తన్ని .. గాల్లొ ఎగరేసి.... ఇలా జరిగేది ఈ ప్రసహనం.
ఈ మద్య నాకొ అనుమానం వచ్చింది
ఈ పర దేశ నమయానికి మన మాత్రుదేశ సమయానికి ఎంతో కొంత తేడా ఉంటుంది కదా మరి ఇప్పుడు పుట్టిన రొజు పర దేశ
అర్థరాత్రి చేసుకొవాలా లేక మాత్రుదేశ అర్థరాత్రి చేసుకోవాలా?
ఇది నా అబిప్రాయం మాత్రమే మీరు దీనితొ ఎకీభవించక పొవచ్చు అది మీ ఇష్టం.