<object width='425' height='350'><param name='movie' value='http://www.youtube.com/v/Do3XIo7sBh0'></param><param name='wmode' value='transparent'></param><embed src='http://www.youtube.com/v/Do3XIo7sBh0&rel=0' type='application/x-shockwave-flash' wmode='transparent' width='425' height='350'></embed></object>
ఆబాలగోపాలం(పిల్లలు,పెద్దలు అందరూ)మా బాలగోపాలుని,అచ్చెరువున(ఆశ్చర్యముతో)..అచ్చెరువున(ఆ చెరువు దగ్గర) విచ్చిన కన్నుల చూడ...తాండవమాడిన సరళి,గుండెల మ్రోగిన మురళి...ఇదేనా...
జీవన రాగమై బృందావన గీతమై ...కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి  ఇదేనా....
మధురా నగరిలో యమునా లహరిలో ...ఆ రాధ ఆరాధనా గీతి పలికించి ...
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
వేణు గానాన్ని ఇంతకంటే అందంగా వర్ణించిన పాట ఇంకోటి లేదేమో తెలుగులో ... హ్యాట్సాఫ్ టు వేటూరి
చిత్రం:సప్తపది (1981)
రచన:వేటూరి
సంగీతం:కె.వి.మహదేవన్
దర్శకత్వం:కె.విశ్వనాథ్
ఇక్కడ వినండి
రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ |రేపల్లియ యద ఝల్లున|
కాళింది మడుగున
కాళీయుని పడగనా
ఆబాలగోపాల
మా బాలగోపాలుని |కాళింది మడుగున|
అచ్చెరువున అచ్చెరువున
విచ్చిన కన్నుల చూడ |అచ్చెరువున|
తాండవమాడిన సరళి
గుండెల మ్రోగిన మురళి
ఇదేనా...ఇదేనా
ఆ మురళీ
అనగల రాగమై
తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి
మరులే కురిపించి |అనగల రాగమై|
జీవన రాగమై బృందావన గీతమై
ఆ..ఆ
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళీ
ఆ..ఆ...ఆ
వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళీ
ఆ నందన మురళీ
ఇదేనా...ఆ మురళీ
మువ్వల మురళి
ఇదేనా...ఆ మురళీ
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
ఆ...ఆ..ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా
ఇదేనా...ఆ మురళీ
రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ