కొన్నాళ్ళ కిందట పొద్దులో నేను జాలంలో శ్రమదానం అనే శీర్షికతో ఓ సంపాదకీయం రాసాను. దానికి కొనసాగింపుగా మరిన్ని వివరాలతో ఒక్కో అంశాన్ని సృషిస్తూ మరికొన్ని టపాలు రాయాలనుకుంటున్నాను. స్థానికీకరణల గురించి నేను రాసిన మరో టపాకి ఇది పరిచయం.
జాలంలో మనం తోడ్పడదగ్గ పనుల్లో వివిధ మృదూపకరణాలని తెలుగులోనికి స్థానికీకరించడం (లేదా తెలుగీకరణ) అనేది ఒకటి.
ఆయా ఉపకరణాలు వాడే సాంకేతికతలని బట్టి వాటి స్థానికీకరణ ప్రక్రియల  సరళత లేదా క్లిష్టత ఉంటుంది. స్థానికీకరణ ప్రక్రియలలోని కష్టాలని తొలగించి, తేలికపరచి, ఎక్కువ మంది (కార్యక్రమణ పరిజ్ఞానం (programming knowledge) లేనివారు కూడా) పాల్గొనేలా చేయడానికి ప్రయత్నాలు ఎప్పట్నించో జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్థానికీకరణలని సులువైన అంతరవర్తి (interface) తో, ఎక్కువ మంది ఒకేసారి చేయగలిగేలా జాల ఉపకరణాలు (web applications) తయారవుతున్నాయి.
ఇప్పటికే, చాలా ఉపకరణాల స్థానికీకరణలని జాలంలోనే చేయవచ్చు.  తెలుగు స్థానికీకరణని చెయ్యదగిన వివిధ జాల నెలవుల గురించి, వాటిల్లోని కొన్ని ప్రాజెక్టుల ప్రస్తుత తెలుగీకరణ స్థితి గురించి మీకు పరిచయం చేసే టపాని నేను Crossroadsలో రాసాను: జాలంలో మనం తోడ్పడదగ్గ వివిధ ఉపకరణాల స్థానికీకరణలు.
ఈ తెలుగీకరణల ప్రయత్నాలలో మీరూ ఓ చేయి వేస్తారని ఆశిస్తున్నాను.
ఆనంద స్థానికీకరణం!
పాత్రికేయులకు మరియు విలేఖరులకు, (ముద్రణా రంగంలో లేదా జాలానికి బయట వెబ్ చిరునామాలు ఇచ్చేవారికి)
వివిధ వ్యాసాలలో, కథనాలలో, వార్తలలో వెబ్ చిరునామాలను వాడుతుండవచ్చు. వెబ్ చిరునామాలో చిన్న తప్పు దొర్లినా మీ పాఠకులు ఆ వెబ్ సైటుని చేరుకోలేకపోవచ్చు. ఆవిధంగా, మీ వ్యాసపు/కథనపు ఫలితమే లేకుండా పోయే అవకాశం ఉంది.  అందువల్ల మీ పత్రికపై విశ్వాసం (కనీసం సాంకేతిక అంశాలకు సంబంధించి) సన్నగిల్లే అవకాశాలూ ఉన్నాయి.
చాలా పత్రికలలో ఇచ్చే వెబ్ చిరునామాలు తప్పుగా ఉండడం నేను చూసాను. అందుకు కారణాలు చాలా ఉండవచ్చు. పొరపాటు మీ మొదటి ప్రతి నుండి, ముద్రణలోకి వెళ్ళే చివరి పాఠ్యం వరకు ఏ దశలోనైనా జరగవచ్చు.
మీకు (లేదా ముద్రణా ప్రక్రియలో మధ్య సిబ్భందికి) అంతర్జాలానికి సంబంధిన అవగాహన లేకపోయి ఉండవచ్చు. అందువల్ల కూడా పొరపాట్లు జరగవచ్చు. వెబ్ చిరునామాలు ఇవ్వడంలో తరచూ దొర్లే పొరపాట్లను నివారించడానికి, మీరిచ్చే వెబ్ చిరునామాలు మీ పాఠకులను లక్ష్యిత వెబ్ సైట్లకి నేరుగా చేర్చేలా ఉండడానికి ఈ సూచనలు ఉపయోగపడతాయి.
చిరునామాలని టైపు చెయ్యకండి. కాపీ పేస్టు చెయ్యండి. ఇదే చాలా పొరపాట్లను నివారిస్తుంది.
చాలా సందర్భాలలో పూర్తి చిరునామాని ఇవ్వడం అనవసరం. http, www లాంటి వాటిని వదిలివేయవచ్చు. ఇవి పూర్తిగా సాంకేతిక సౌలభ్యం కోసమే. ఇవి ఇవ్వకపోయినా ఆయా వెబ్ సైట్లను చేరుకోవచ్చు.
చిరునామాలో ఉండేవి బ్యాక్ ష్లాషులా లేక ఫార్వార్డు ష్లాషులా? లేక, // (ష్లాషులు) : (కోలను)కి ముందు వస్తాయా వెనకా? లాంటి సందేహాలకు తావు లేకుండా, వాటిని వదిలేస్తే మేలు. వాటిని గుర్తుపెట్టుకోవడం అనవసరం.
ఉదాహరణకి, http://www.eenadu.net/ కి బదులుగా కేవలం eenadu.net అని ఇచ్చినా సరిపోతుంది. మీ విహారిణి (browser) చిరునామా పట్టీలో టైపు చేసి చూడండి.
మీరిచ్చిన చిరునామాలు సరైనవో కాదో తెలుసుకోడానికి (మీ చిత్తు ప్రతిలో సరిగానే ఉండవచ్చు. ముద్రణకు వెళ్ళే ప్రతిలో ఇచ్చిన చిరునామాలు పరీక్షించండి.) వాటిని మీరు సందర్శించి చూడండి.
చిరునామా పొడవు ఎక్కువైన కొద్దీ దానిలో తప్పులు దొర్లే అవకాశం పెరుగుతుంది. పొడవైన చిరునామాలు పత్రికలలోని తక్కువ వెడల్పున్న వరుసలలో ఇమడవు. చిరునామా తర్వాతి లైనులోనికి దొర్లి, పాఠకులు ఆ చిరునామాలను టైపుచేసేప్పుడు అనవసరపు అదనపు ఖాళీలు ఇచ్చేఅవకాశం ఉంది. అందువల్ల, వారికి ఆ పేజీ కనబడకపోవచ్చు. కనుక పూర్తి చిరునామాతో పాటుగా, సైటు పేరు ఇచ్చి ఆ తర్వాత, లక్ష్యిత పేజీకి ఎలా చేరాలో చెప్పవచ్చు.
ఉదాహరణకి ఇలా, ఆంగ్ల వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ గురించిన పేజీని చూడండి. http://en.wikipedia.org/wiki/Andhra_Pradesh అనే లింకుని అనుసరించండి (లేదా en.wikipedia.org అనే సైటులోనికి వెళ్ళి అక్కడ సెర్చి బాక్సులో Andhra Pradesh అని టైపు చేయండి.)
మరో ఉదాహరణ: సెల్ ఫోనులు ఎలా పనిచేస్తాయో తెలిపే వివిధ వ్యాసాలకోసం ఈ లింకుని దర్శించండి. http://electronics.howstuffworks.com/cell-phone-technology-channel.htm (లేదా howstuffworks.com అనే సైటులోనికి వెళ్ళి ప్రధాన నావిగేషన్ పట్టీలోని Electronics అన్న లింకుపై నొక్కండి, తర్వాత వచ్చే సబ్ నావిగేషను పట్టీ నుండి Phones ఆ తర్వాత Cell Phones అన్న లింకుని నొక్కండి.)
గమనిక: ఈ పద్ధతి ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. మరియు అంతగా ప్రభావవంతం కాకపోవచ్చుకూడా.
మీరిచ్చే వెబ్ చిరునామా మీ పత్రిక యొక్క అంతర్జాల సంచికలో కూడా వస్తుంటే, అందులోని లింకు పూర్తి చిరునామాతో నొక్కగలిగే విధంగా ఉండేలా చూసుకోండి.
తెలుగులోని పదాలకు వివిధ రకాల స్పెల్లింగులు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి, ఈనాడుని eenadu లేదా eenaadu గా వ్రాయవచ్చు. అలానే, వార్తని vaartha, vartha లా కూడా వ్రాయవచ్చు. వెబ్ చిరునామాలు ఇచ్చేప్పుడు ఆ సైటు వాడే స్పెల్లింగునే వాడుతున్నారో లేదో సరిచూసుకోండి.
ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. (ఇది మీ పనితనాన్ని, చిత్తశుద్ధిని చిన్నచూపు చూసే ప్రయత్నం కాదు. కానీ మీ పని ఈ విషయంలో మరింత మెరుగ్గా, ఉపయోగశీలంగా ఉండటానికి నాకు తోచిన సూచనలు.)
ఆనంద జాలా విహరణం!
ఐడెంటికా అనేది ఓ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైటు. దీనిలో 140 అక్షరాలకు మించని పాఠ్య సందేశాలను (టపాలుగా) రాసుకోవచ్చు. ఇదుగోండి నా ఐడెంటికా పేజీ.
[caption id="attachment_287" align="aligncenter" width="300" caption="నా 'ఐడెంటికా' పేజీ"][/caption]
దీనిలోని విశేషాలు: మన మెసెంజర్ నుండి కూడా సందేశాలు రాయవచ్చు. మీ మిత్రుల తాజా సందేశాలని మీ సెల్ ఫోనులోనూ అందుకోవచ్చు. ఇతర మైక్రోబ్లాగింగు (ట్విట్టర్, జైకు లాంటి) గూళ్ళనుండి సందేశాలను ఈ సైటులో సంగ్రహించుకోవచ్చు. ఇది లాకోనికా అనే ఓపెన్ సోర్సు (బహిరంగాకర) మృదు పరికరంపై ఆధారపడుతుంది. కనుక మన స్వంత సైట్లలోనూ స్థాపించుకోవచ్చు.
దీనికి తెలుగు స్థానికీకరణని నేను మొదలు పెట్టాను. తెలుగులో మైక్రోబ్లాగింగు పరికరాన్ని త్వరగా చూడాలనుకుంటే, మీరూ అనువాదాలు చేసి తోడ్పడండి. సహాయం కావలిసినా, సందేహాలున్నా ఇక్కడో వ్యాఖ్య వదలండి.
మనం పలు ప్రాజెక్టులకి పలు చోట్ల అనువాదాలు చేస్తున్నాం. అలాంటప్పుడు ఒకే పదానికి ఒక ప్రాజెక్టులో అనువాదాలకీ మరో ప్రాజెక్టులోని అనువాదాలకి పొంతన లేకుండే అవకాశం ఉంది. అలానే, ఒకే ప్రాజెక్టులో వేర్వేరు అనువాదకులు చేసిన అనువాదాలు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకి, user అన్న పదానికి ఓ చోట వాడుకరి అని వాడి ఉండవచ్చు, అదే ప్రాజెక్టులో మరోచోట వియోగదారుడనో మరోటో వాడి ఉండవచ్చు.
మృదుపరికరాల స్థానికీకరణలలో తరచూ వాడే పదాలలో ఇలాంటి అనియతత్వత (inconsistency) రాకుండా నివారించేందుకు ఫ్యూయల్ ప్రాజెక్టు (FUEL, Frequently Used Entries for Localization) మొదలైంది. వీరి జాబితాలో ఇప్పటికే తెలుగు కూడా ఉంది.
తరచూ ఉపయోగించే ఉపకరణాలనుండి తరచూ ఉపయోగించే పదాలను తీసుకుని ఓ జాబితా తయారు చేసారు. ఇవి 578 ఉన్నాయి. వీటిపై అనువాదం, సరిచూత, మరియు సమీక్షలు పూర్తయిన తర్వాత వీటిని వివిధ ఉపకరణాల స్థానికీకరణలో వాడుకోవచ్చు. తెలుగు అనువాదాలని వీరు ప్రస్తుతం వివిధ ఓపెన్ సోర్సు ప్రాజెక్టుల అనువాదాలనుండి తీసుకున్నారు.
[caption id="attachment_282" align="alignnone" width="500" caption="కొన్ని ఫ్యూయల్ తెలుగు అనువాదాలు"][/caption]
ఈ పదాలు వాటి తెలుగు అనువాదాల పూర్తి జాబితాని మీరు ఫ్యూయల్ తెలుగు సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు.వీటిపై మీ సూచనలు మరియు సలహాలు తెలియజేసి ఈ అనువాదాల నాణ్యతని పెంపొందించడంలో తోడ్పడండి.
వెబ్ డెపలపర్లు మరియు డిజైనర్లుకు మాత్రమే!
తెరపట్టు:
మంటనక్క 3 లో చిరునామా పట్టీ మరింత ఆసం (awesome) గా ఉండబోతుంది. (బీటా 4 మహా అయితే ఇంకో రెండు వారాల్లో వస్తుంది)
మీ తెలుగు బ్లాగు లేదా వెబ్ సైటు ఈ క్రింది సైట్లలో ఉందా?
Delicious
Ma.gnolia
StumbleUpon
Ximmy
మీ తెలుగు బ్లాగు లేదా సైటు కొత్తవారిని చేరుకోవడానికి ఇవి ఓ మార్గం.
అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ జనవరి 14న వస్తుందని వారి వెబ్ సైట్లో చెప్పారు. ఇది విడుదలయ్యిందా? ఎవరికైనా తెలుసా?
IE6  నుండి మీ విహారిణిని నవీకరించుకోకపోవడానికి మీ కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ IE వెర్షన్ వాడుతున్నారో తెలుసుకోవడం ఇలా: Help > About Internet Explorer
ప్రత్యామ్నాయాలు: IE6 కి బదులుగా ఈ క్రింది మెరుగైన విహారిణులలో దేనినైనా వాడవచ్చు.
Mozilla Firefox
Opera
IE7 (ఇప్పుడు విండోస్ XPకి కూడా లభ్యం)
Safari
కొన్ని లింకులు:
Why people still use IE6?
Why You Should Dump Internet Explorer?
Should designers stop supporting IE6?
తాజాకలం (జూలై 4, 2008):
Apple's MobileMe drops support for IE 6
37signals కూడా తన ఉత్పాదనలలో మెల్లగా IE 6కి తోడ్పాటుని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే).
ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.
నెట్‌వైబ్స్ వాడేవారికి శుభవార్త! కూడలికి ఇప్పుడు నెట్‌వైబ్స్ సైటులో ఓ టాబు ఉంది. ఈ కూడలి టాబు నుండి పూర్తి టాబుని గానీ అందులోని విడి ఫీడులను గానీ మీ నెట్‌వైబ్స్ పేజీకి చేర్చుకోవచ్చు.
వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో కూడా లభ్యమవుతుంది. మీ బ్లాగు ఎంపికలలో భాషను తెలుగుగా ఎంచుకుని ఉంటే, మీ బ్లాగును తెలుగులో చూడవచ్చు. మీ బ్లాగు నిర్వహణ గట్రా అంతా ఇక తెలుగులోనే.
అయితే, ఈ అనువాదాలలో కొన్ని దోషాలున్నాయి. మరికొన్ని అందరికీ అర్ధం కాకపోవచ్చు. మరికొన్ని ఇంకా అనువాదం చెయ్యాల్సినవి ఉన్నాయి.
వర్డ్‌ప్రెస్ తెలుగు స్థానికీకరణను మెరుగుపరచడానికి మీ వంతు తోడ్పాటునందించండి.
అనువాదం కానివాటిని వర్డ్‌ప్రెస్ అనువాద వెబ్ సైటులో అనువదించవచ్చు. (మీకు వర్డ్‌ప్రెస్.కామ్ ఖాతా ఉండాలి.)
మీకు సంతృప్తికరంగా అనిపించని అనువాదాలను తెలుగుపదం గుంపు లో చర్చించండి.
మీకు తెలుగు పదాలు కొత్తగా ఉండి ఉంటే, దయచేసి ఆందోళన చెంది ఆవేశపడకండి. Don't panic! మెల్లగా అలవాటవుతాయి.
మీరు మీ స్నేహితుడు జీమెయిల్ కబుర్లాడేటప్పుడు, అందులోకి మరి కొంతమందిని కూడా ఇప్పుడు ఆహ్వానించవచ్చు. వివరాలు ఇక్కడ.
నావరకు యాహూ కన్నా నేను గూగుల్ కే ప్రాముఖ్యం ఇస్తాను. కారణం ఒక్క ముక్కలో చేప్పాలి అంటే "simplicity". కానీ ఈరోజు ఒక వ్యాసం చదివాక కొన్ని కొత్త విషయాలు గూగుల్ చేయలేనివి... యాహూ చేయగలిగినవి... తెలిసాయి.
1. "Yahoo Search Bar" లో "!mail someone@something.com" అని "Search" చేస్తే వెంటనే మీ యాహూ email లో "Compose" కి వెడుతుంది. అక్కడ "To:" లో someone@something.com చేర్చబడుతుంది.
నేను ప్రయత్నిస్తే "Yahoo" లో ముందుగా "Login" అయితేనే ఇది పని చేస్తుంది.
2. "Yahoo Search Bar" లో "madonna lyrics" అని "Search" చేస్తే "madonna" పాటల lyrics కనపడతాయి.
౩. "Yahoo Search Bar" లో "[Yogi Vemana]" అని "Search" చేస్తే "Yogi" పదము తరువాత "Vemana" పదము వచ్చే పేజీలు మాత్రమే కనపడుతాయి.
4. "Yahoo Search Bar" లో "!ebay Nikon" అని "Search" చేస్తే "ebay" లో అమ్మే "Nikon" వస్తువులు కనపడుతాయి.
5. "Wikipedia" లో ఎన్ని పేజీలు "koodali.org" కి link చేస్తున్నాయో తెలుసుకోవడం ఇలా -
"Yahoo Search Bar" లో "linkdomain:koodali.org site:wikipedia.org" అని "Search" చెయ్యాలి.
పూర్తి వివరాలకు http://www.labnol.org/internet/search/better-yahoo-search-features-not-in-google/1690/ ని సందర్శించడి.
Irrespective of their purposes and intents, the ultimate effect of both Anti-virus and Virus is the same:
They both consume system resources.
They both slow down your computer.
They get themselves updated regularly, costing lot of bandwidth.
One thing is for sure of Windows users: their computer is either infected by virus or affected by anti-virus.