మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను పాలు పట్టి జోల పాడి పడుకో మంటాను లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను తిరుమలగిరి హుండీలో జొరబడమంటాను కామం నను కలవర పెడితే ఏమంటాను నేనేమంటాను అలిగివున్నపడుచ… more →
మిత్రులుయస్.పాలకుర్తి wrote 1 year ago: మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను పాలు పట్టి జోల పాడి పడుకో మంటాను లంచం నను భజించి వస్తే ఏమంట … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక కాలమేమో బరువు బరువు కంటికేమో … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంట శోష వేదం ఖురాను బైబుల్ వీధిలోన పడతాయా మతమేదైన … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: నా హృదయము చలించి పోగానే నడకలు నేర్చుకుంది ఆకాశం నా నయనము భ్రమించి పోగానే నవ్వులు రాల్చుకుంది మధుమాసం … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: ఏవో ఏవో బాధలు భరించె మూగ జీవితం ఎన్నో ఎన్నో గీతలు ధరించె తెల్ల కాగితం సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవ … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరందనివ్వని వాగు పరుగు దేనికని తాతలు తాగిన నేతు … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: (ఇక్కడ వినండి) గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూ … more →
యస్.పాలకుర్తి wrote 1 year ago: (ఇక్కడ వినండి) ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్లు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు నల్ల … more →
maroteluguvaadu wrote 1 year ago: This is a test post … more →